
తేదీ : 22/02/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాప్తాడు నియోజకవర్గం , మండలంలో భూమికి జీవం ఇనుత్మా అగ్రోటెక్ యల్, యల్.పి వారి సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువుల ద్వారా రైతన్నల ఆర్థిక అభివృద్ధి చెందుతుందని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి , మరియు ఏయన్.ఎం చెన్నకేశవ , నాగరాజు , యస్ ఓ . ఉదయ్ రెడ్డి , హరి డి యం .డి టీం బిల్లా. రాజేష్ యాదవ్ , ప్రవీణ్ , వినీత్ , పవన్, అనడం జరిగింది.
రైతు బడి అగ్రి షో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాసన సభ్యురాలు పరిటాల .సునీత మాట్లాడుతూ ఎంతో ఉపయోగకరమని , మంచి పంటలు, అధిక దిగుబడులు, సాధించేందుకు దోహద పడతాయన్నారు. అనంతరం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు , యంత్రాలను ప్రదర్శించడం పట్ల రైతు సోదరులు కొత్త ఒ రవడి, నూతన టెక్నాలజీతో మరియు ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు సేంద్రియ ఎరువులను ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులను సాధించేందుకు వీలు అవుతుందని పేర్కొనడం జరిగింది. తమ సంస్థ ఉత్పత్తులైన ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరిచేందుకు దోహదపడతాయన్నారు.
పంటల తెగుళ్లు , త ట్టుకుని అధిక దిగుబడి సాధించేందుకు వీలవుతుందని చెప్పడం జరిగింది. యోధ సేంద్రియ ఎరువులు , యోధ సి యం. యన్ జీవన్ గోల్డ్, గ్రోహై లిక్విడ్ , డెల్టా ప్రో తులిప్, యువరాజ్, డైనమైట్, జననీ టైగర్ , టర్బో కేజీ ఎఫ్ సిక్స్ , రోషిని , ఉజ్వల్ త్రిశూల్, ధర్మవీర్, రత్న, పృధ్విరాజ్ , తిరంగా, నైట్స్ , త్రిలోక్ , ఇగ్నిష్ 5, ఆవని, న్యూట్రిన్, ఆవుని గోల్డ్, జింక్ ప్లస్, (జెడ్ 33,%+యస్15%) ఆవని న్యూట్రిసోల్, కె.యం.
యస్ -22.18.20 ఆవని కాబన్, ఆవని గోల్డ్ (పౌడర్/గ్రాను వాల్స్), ఆవని గోల్డ్ (లిక్విడ్) అగ్ని, వి బా ప్లస్ , వాల్ట్, ధన్వి, వాల్యూ ప్యాక్ , టి ల్లరింగ్,, బో స్టర్, సాయిల్ రిసు వేటర్, ల ను పంటకు వాడి భూమిలో మిత్ర పురుగులు ను , సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావలసిన పోషకాలను అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ ఎరువులను అందిస్తున్నామని, రైతు అవగాహన సదస్సు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు అగ్రికల్చరల్ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
