TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఔషధ దుకాణాలు, ఏజెన్సీలపై ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.

ఆపరేషన్ గరుడలో భాగంగా సత్తెనపల్లి రోడ్డులోని భాగ్య శ్రీ మెడికల్ ఏజెన్సీలో తనిఖీ నిర్వహించారు.

అనాధికార గోదాములో అనుమతులు లేకుండా భారీ గా గుర్తించిన ఔషధ నిల్వలను సీజ్ చేశారు.

ఔషధ నియంత్రణ తనిఖీ జిల్లా అధికారి సునీత, మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివన్నారాయణ పాల్గొన్నారు.

నరసరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ బందోబస్తు నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

raids on drug stores