తిరుమల
శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ..
జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ