ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Railway Jobs

Railway Jobs : త్రినేత్రం న్యూస్ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) CEN 04/2026 కింద 4,098 జూనియర్ ఇంజనీర్ (JE), DMS, CMA పోస్టుల భర్తీకి ముందస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 13, 2026 వరకు దరఖాస్తు గడువు. దరఖాస్తుదారులు తమ గుర్తింపు కార్డు వివరాలను 10వ తరగతి మెమో ప్రకారం సరిచూసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం indianrailways.gov.in ని సందర్శించవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page