
Trinethram News : ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన జయశంకర్ యూనివర్సిటీ..!
వర్సిటీ నుంచి వాహనఅద్దెకు రూ.61 లక్షల నిధులు తీసుకోవడంపై ఆడిట్ టీం అభ్యంతరం..!
2016 – 24 మధ్య 90 నెలలపాటు వాహనఅద్దె తీసుకున్న స్మితా సబర్వాల్
వాహన అద్దెకింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలంటున్న యూనివర్సిటీ
ఒకట్రెండు రోజుల్లో స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం..!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
