
తేదీ : 24/02/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో సీనియర్ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల .పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు , పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యలను, వారి కోరికలను సభలో చర్చిద్దాం అని సూచించారు. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలన్నారు. వైసిపి భాష వద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
