NITI Aayog meeting – Chandrababu mentioned the issues of ‘Vikasit AP 2047’
Trinethram News : న్యూఢిల్లీ
నీతి ఆయోగ్ సమావేశం చంద్రబాబు పాల్గొన్నారు.
వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.
వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది.
వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం ప్రస్తావించారు.
వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 అజెండాపై నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో జరిగిన చర్చలో వికసిత్ వికసిత్ ఏపీ 2047 అంశాలను చంద్రబాబు ప్రసావించారు. దేశాభివృద్ధిలో అమరావతి, పోలవరం పాత్రను సీఎం వివరించారు. వ్యవసాయం, ఆక్వా రంగాల అవకాశాలను జీడీపీ గ్రోత్ రేట్ లక్ష్యం చేపట్టే ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించారు. సేవారంగం అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను భేటీలో చంద్రబాబు వివరించారు.
నీతి ఆయోగ్ భేటీలో విజన్ 2047 డాక్యుమెంట్‌పై మాట్లాడిన చంద్రబాబు, గతంలో తాను రూపొందించిన విజన్-
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App