
GT ఇన్నింగ్స్: గుజరాత్ టైటాన్స్ 180/6 పరుగులు చేశారు. శుభ్‌మన్ గిల్ (60), సాయి సుధర్శన్ (56) 120 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. శార్దూల్ ఠాకూర్ (2/34), రవి బిష్ణోయి (2/26) కీలక వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు. LSG ఇన్నింగ్స్: లక్నో సూపర్ జెయింట్స్ 181 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో చేజిక్కించుకుంది.
నికోలస్ పూరన్ (61) ఏడెన్ మార్క్రమ్ (58) అద్భుత ప్రదర్శన చేశారు. పూరన్ 7 సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించారు.
ముఖ్యాంశాలు:
గుజరాత్ బౌలర్లు చివరి ఓవర్లలో ప్రభావం చూపలేకపోయారు. లక్నో ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
