మెసెంజర్ లకు నూతన ద్విచక్ర వాహనాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
శాసనసభ, శాసనమండలి మెస్సెంజర్ లకు కేటాయించిన నూతన ద్విచక్ర వాహనాలను పూజలు చేసి అందించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ . మెస్సెంజర్ లు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు సమాచారాన్ని చేరవేయడంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు శాసనసభల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అందించడంలో సేవలు అందిస్తారు.PUC చైర్మన్, షాద్ నగర్ శాసనసభ్యులు కే. శంకరయ్య, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App