నేటి నుంచే అమల్లోకి క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్
Trinethram News : Nov 01, 2024,
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్లైన్లో బిల్లుల చెల్టింపులు, ఫ్యూయెల్ సర్చార్జీల విషయంలో కోతలు, వాతలు విధించాయి. ఈ కొత్త రూల్స్ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని 3.75 శాతానికి పెంచింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App