
Trinethram News : ఆదాయపు పన్ను విభాగం అధికారులకు కొత్త అధికారాలు కల్పించనున్నారు. ఇకపై వ్యక్తుల సోషల్‌మీడియా ఖాతాలు, ఇ-మెయిల్స్, ఆన్‌లైన్‌లో చేసిన పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను సైతం వారు విచారణ నిమిత్తం కోరవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
