TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 1 :నెల్లూరు జిల్లా: జువ్వలదిన్నె పంచాయతీలో టెంకాయ చెట్ల పాలెం గ్రామంలో భర్త చనిపోయిన 15 రోజుల్లో భార్యకుకొత్తగా మంజూరైన పెన్షన్ మంజూరు చేయటంలో మన కూటమి ప్రభుత్వనీకి ధన్యవాదాలు తెలుపుతూ పెన్షన్ తీసుకునే వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టిడిపి కార్యకర్తలుపాల్గొనడం జరిగింది . కావలి ఎమ్మెల్యే, కావ్య కృష్ణారెడ్డి,కీ ,కృతజ్ఞతలు తెలిపారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

pension is granted to poor