ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నూతన బ్యాచ్ ప్రారంభం
తేదీ : 01/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలంలో కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థిని, విద్యార్థులు కు జాగ్రఫీ తరగతి కుమార్ ఎడ్యుకేషనల్ సోసైటీ వారి ఆధ్వర్యంలో తేదీ :03/02/2025 న అనగా సోమవారం నుండి నూతన బ్యాచ్ ప్రారంభమవుతుంది.
మహిళలకు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి ఉంటుంది. వారానికి మూడు గ్రాండ్ టెస్టులు. నిర్వహణ , మరియు పేపర్ వివరణ ఇవ్వబడడం జరుగుతుంది. ఈ ఫోన్ నెంబర్స్ ను. 96522,. 2 2663, 80199. 29958 సంప్రదించమని కోరడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App