TRINETHRAM NEWS

Navalny’s wife was included in the list of terrorists

Trinethram News : Russia : Jul 12, 2024,

కారాగారంలో మరణించిన రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్యను ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఏ పోరాటం కోసమైతే తన భర్త ప్రాణాలు అర్పించారో ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని యూలియా నావల్నీయా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టుకు రష్యా వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆమె దేశానికి వెలుపల జీవిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Navalny's wife was included in the list of terrorists