డిండి ఎలక్ట్రీషియన్ యూనియన్ ఆధ్వర్యంలో ఎగిరిన జాతీయ జెండా
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం లోని పవర్, ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అండ్ వెల్డర్స్ యూనియన్ భవనం నందు యూనియన్ అధ్యక్షుడు ఎండి మక్తల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ రషీద్, బిజెపి నాయకులు గాయాల రాఘవేందర్, యూనియన్ గౌరవ అధ్యక్షులు కాసుల ఐలేష్ చారి, కంపెనీ రమేష్, యూనియన్ సభ్యులు మహమ్మద్ జహంగీర్, ఎస్కే అన్వర్ హనుమంతు విటల్, ప్రశాంత్ చారి, రజనీకాంత్ చారి, కొంపల్లి వెంకటేష్, కటికల గోపాల్, కడారి శ్రీను, మాడి చెట్టు రమేష్, గుడి శీను, చాంద్ పాషా, ప్రభు దాసు, ఎస్కే అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App