TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాలు లో గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ స్పీకర్ ఆయన అమృత హస్తాలతో వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. వధూవరుల నరేష్ గౌడ్
వధువు మేనమామగారైనటువంటి జి వెంకటయ్య గౌడ్ మరియు అమ్మాయి తల్లిదండ్రులు చారువప్ప గౌడ్ మరియు శ్యామలమ్మ వివాహానికి హాజరై వరుని తరపు నుంచి అమ్మాయి తరఫునుంచి వారందరికీ నా మనసారా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నo కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటయ్య గౌడ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App