TRINETHRAM NEWS

Capital of Amaravati AP: Nara Lokesh

మూడు రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లే

Trinethram News : విజయవాడ

అమరావతే ఏపీకి రాజధాని అని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పారు.

‘2014-19 మధ్య అమరావతి ని కొంతమేరకు నిర్మించాం. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాం. కానీ అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేక పోయాం.

ప్రస్తుతం అమరావతిని పునర్నిర్మించే పనిలో ఉన్నాం. మూడు రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లే.’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Capital of Amaravate AP: Nara Lokesh