Nagarjunasagar is raised by 6 gates by 5 feet and discharges water downstream
Trinethram News : ఒక్కో గేటు నుంచి 5 వేల క్యూసెక్కుల చొప్పున 30 వేల క్యూసెక్కుల నీటి విడుదల.
శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసి గేట్ల సంఖ్య పెంచే అవకాశం.
ఇప్పటికే కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App