నగరి లో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
Trinethram News : పేదలకు రు. 5 లకే కడుపునిండా భోజనం పెట్టే అన్న క్యాంటీన్ పథకం ఏపీ లో ప్రారంభించడం ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కింది.
నగరిలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించడం చాలా సంతోషం
రు. 5/- లకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం.
పరిశుభ్రమైన వాతావరణం లో పేద ప్రజలు పూటకు రు. 5 చొప్పున మూడు పూటల నాణ్యమైన భోజనం తినే అవకాశం కల్పిస్తున్నాం.
ఎప్పుడూ పేద ప్రజలకు అండగా తెలుగుదేశం ఉంటుంది..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అనేక, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నవి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App