
నగరి త్రినేత్రం న్యూస్. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్ లను ఒకటో తారీఖు లబ్ధిదారులు ఇంటి వద్దే అందజేయడం జరుగుతున్నది.రు. 4 వేల రూపాయలు తీసుకుంటున్న అవ్వ -తాత ల కళ్ళల్లో ఆనందం కనబడుతోంది.. దివ్యాంగుల కుటుంబాల్లో ఆర్ధిక భరోసా చూస్తున్నాం..,ప్రజలందరి బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది,అభివృద్ధి, సంక్షేమం కోసం సమపాళ్లలో కేటాయింపులు..
ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు,పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధి, బడుగు,బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
