వక్స్ సవరణ చట్టాన్ని ఖండిస్తూ భారీ నిరసన చేపట్టిన ముస్లింలు
Trinethram News : నగరి
నగరి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం నందు రోడ్డు పై ముస్లింలు భారీ నిరసన చెప్పట్టారు ఈ నిరసన ఉద్ధేశించి మాట్లాడుతూ
మనం అందరం ఒక్కటిగా గుమి కూడినాము ఏమిటి కారణం? మన ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం మాకు కనీస సౌకర్యం లేవని అడుగుతున్నామా! మాకు ఇల్లు లేదు కట్టి ఇవ్వమని అడుగుతున్నామా! మాకు విద్య లేదు దానికి రుణాలు ఇవ్వండి అని అడుగుతున్నామా! మాకు వ్యాపారం లేదు లోన్లు పెట్టుకుని రుణాలు అడుగుతున్నామా! అటువంటి ఏమేమి అడగలేదు ఇప్పుడు మనం ఎందుకు అందరూ ఒకటైనము భారత రాజ్యాంగ చట్టం మనకు ఇచ్చిన హక్కులని మా దగ్గర నుండి లాక్కోవద్దు మా ఆస్తులను మీరు తీసుకోవద్దు మా హక్కులను మాకు ఇవ్వండి మా ఆస్తులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము అంతే, ప్రభుత్వ మాకు ఏమి ఇవ్వనవసరం లేదు మా ఆస్తులను మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం అంతే గత పది సంవత్సరాలుగా మీరు చేస్తున్న పాలన ఏమిటి అంటే 2014లో అధికారంలోకి వచ్చింది బిజెపి వారి అజెండా ఏమిటి? దేశ అభివృద్ధి కోసం అజెండా ఉందా ఇప్పుడు దేశ పరిస్థితి ఏమిటి ఆకలితో ఆల్మట్టిస్తున్న దేశం ఉద్యోగం లేక ఎంతో మంది అల్లాడుతున్న దేశం ఇప్పుడు దేశ పరిస్థితి ఒక సరాసరి మనిషి మధ్యతరగతి మనిషి జీవించే లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉంది ఈ దేశానికి వ్యవసాయం వెన్నుముక లాంటిది కానీ ఇప్పుడు వ్యవసాయం లేదు ఎగుమతులు పోయి అంత దిగుమతులే ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మన దేశం శ్రీలంక పరిస్థితి ఏర్పడుతుంది మన దేశం బాంగ్లాదేశ్ కన్నా వెనక్కు ఉందని తెలిపారు దేశ అభివృద్ధికి దేశ పాలకులు ఏం చేయాలి అంటే హాస్పిటల్లో పేదలకు వైద్యం ఎలా చేయాలి పేదవారి ఆకలిని ఎలా తీర్చాలి ఇలాంటివి ఆలోచించకుండా కనీసం రోడ్లు కూడా లేవు యాక్సిడెంట్లు అవుతున్నాయి సరైన వసతులు లేవు ఇటువంటి వైపు దృష్టి పెట్టకుండా బిజెపి వారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వీళ్ళ పని ఏంటి తెలుసా వీళ్ళ ముఖ్యమైన అజెండా ఏమిటి? ముస్లిం వారిని నాశనం చేయాలి , ముస్లిం ను అణిచవేయాలి ఇదే వీళ్ళ అజెండా ఇది మనం చెప్పడం లేదు అన్ని మీడియా వాళ్ళు చెప్పాయి మీరు ముస్లిం వాళ్ళ పర్సనల్ చట్టాలు పైచేయి పెడుతున్నారు ముస్లింని గురి చూసి కొట్టాలని పాలన చేస్తున్నారా సొంత దేశంలో బ్రతకడం కోసం పోరాటం ఎలాంటి పరిస్థితి ఉందో చూశారా మా హక్కులు కావాలని మళ్లీ పోరాటం చేస్తున్నాం చేస్తూనే ఉంటాం పోరాటాలకు త్యాగం చేసిన సమాజం ఇది మా చెట్టాల్లోని చేపెడుతున్నారా మా చట్టాల పై సవరణ రద్దు చేయాలని వారి డిమాండ్ చేశారు
పోరాడుదాం పోరాడుదాం వక్స్ బోర్డు ఆస్తులపై పోరాడుదాం అని నినాదాలు చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App