TRINETHRAM NEWS

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు.

ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు.

బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 5 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.