TRINETHRAM NEWS

Modi’s tours: 75 days.. 180 rallies

Trinethram News : లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ చేపట్టిన సుడిగాలి పర్యటనలు సంచలనంగా మారాయి. ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ 75 రోజుల్లో మోదీ..

దేశం నలుమూలలా 180 ర్యాలీలు నిర్వహించారు. 22 రోజుల పాటు నిత్యం నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టారు. ఈ మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi's tours: 75 days.. 180 rallies