TRINETHRAM NEWS

కలకత్తా :

మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

గత పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఇది తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్, ఇందులో నది కింద సొరంగం ఉంటుంది.

కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ యొక్క అనేక దశలలో ఇది ఒకటని ఆయన తెలిపారు.