TRINETHRAM NEWS

కడప జిల్లా

ఆత్మవలోకానం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దేనికి సిద్దమంటే.. ఇంటికి వెళ్ళడానికి సిద్దమనే.. రాష్ట్ర ఆర్ధిక ప్రయోజనాలే ముఖ్యం.. సామాన్యుల జీవితాలను దుర్భరం చేశారు..

ఇన్ని వైఫల్యాలు ఉన్న జగన్ ప్రజల్లోకి రావడం హ్యాట్సాఫ్.. జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలి.. జగన్ సిగ్గుతో తలదించుకోవాలి.. జగన్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు..

జగన్ తో పొత్తు అంటే భయపడిపోతున్నారు.. మీడియాపై దాడులకు ఇబ్బంది పడ్డ వారిపైనే కేసులు నమోదు చేసే పరిస్థితి.. అవినీతిలో పుట్టిన పార్టీ వైసీపీ..

రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సాదించుకోవాల్సిన అవసరం ఉంది.. వాటి సాధన కోసమే పొత్తులు… సింహం ఎవరికి మీ చెల్లెలికా.. సింహాలు అడవుల్లో ఉండాలి ప్రజల్లో కాదు..

తప్పు ఎత్తి చూపించే వారిని పక్కన పెట్టి భజనపరులను దగ్గర పెట్టుకోడం కాదు.. 22మంది ఎంపీలు ఇస్తే దేనికి ఉపయోగ, లాభపడ్డారు.. సామాన్యులకు ఒరిగిందేమి లేదు..

అగ్రకులాలను ఎందుకు తిరస్కరించారు.. ఎస్సీ ల బలహీనతలను స్వప్రయోజనాలకు వాడుకొంటున్నారు.. దేశం అగ్రగామి గా వెళుతున్న తరుణంలో ప్రోత్సహం అందించాలి.. బ్లాకెట్ పరచి స్వాగతం పలికినా రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారా..

పొత్తులు పొట్టుకోక పోవడంతో కొత్త కొత్త భాష్యలు చెబుతున్న జగన్.. అవినీతి పాలనను సహించే పరిస్థితిలో నీ కుటుంబసభ్యులు లేరు.. ఇంక ప్రజలు ఎలా వింటారు.. ఇలాంటి విన్యాసాలు చేసిన ప్రజలు ఉపేక్షించారు..

ప్రతి రోజు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీస్తున్నారు. డబ్బులు బలం తప్ప ప్రజా బలం లేదు..

ప్రజలు జగన్ ను భరించలేకపోతున్నారు.. తప్పకుండా ఇంటికి పంపిస్తారు.. ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నాం.

ఓటమి పాలవుతానని తెలిసి కూడా భయపెడుతున్నావు.. కమలాపురంలో పోలీస్ ల కళ్ళ ముందే అరాచకం..

టీడీపీ నేతలపై దాడులకి తెగబడ్డారు.. వీటిని పోలీసులు ప్రోత్సహిస్తే అడ్డుకుంటాం.. బస్సు లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు..

వేల బస్సులు సిద్ధం సభలకా.. సీఎం పర్యటన ప్రజలను తరలిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యమ్నాయ మార్గం ఎక్కడ.. సిద్ధం సభలకు ప్రజలు స్వచ్చందంగా రావడం లేదు.. ఎంత కట్టడి చేసినా సభల నుంచి బయటకు వస్తున్నారు…

రాష్టంలో ఏమి సాధించావు.. స్వంత డబ్బా పచ్చి అబద్దాలు. మద్యం నిషేదం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రభుత్వమే అమ్మకాలు చేస్తోంది.. మద్యం తాగడం వల్ల ప్రజలు పిచ్చి వాళ్ళలా మారిపోయారు..

ప్రభుత్వ ఆదాయం అంతా ప్రయివేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు.. సీపీసీ రద్దు చేస్తానని చెప్పి ఎనడైనా ఉద్యోగులతో చర్చించారా… రైతు భరోసాలో కూడా ఇచ్చిన హామీ కన్న తక్కువ ఇస్తున్నారు..

అమ్మఒడి కుటుంబంలో ఒకరికే పరిమితం చేయడం మాట తప్పడం కాదా.. ఇసుక ఉచితం అని చెప్పారు.. ఇసుక అక్రమ త్రవకాలు ఏపీలో ఎమ్మెల్యేలకు అక్షయ పాత్ర లాంటిది..

పెట్రోల్ డీజీల్ ధరలు తగ్గిస్తామని చెప్పి విపరీతంగా పెంచి దోపిడీ చేస్తున్నారు.. ఫీజు రింబ్రిష్మెంట్

నా బీసీ ఎస్సీలని అరవడం కాదు చేతల్లో ఎక్కడ.. వాలెంటీర్స్ పరిస్థితి మరింత ఘోరంగా మారింది.. పేదల ఇంటి స్థలాల పంపిణిలో భారీ కుంబకోణం.. రైతుల వద్ద నుంచి లక్షల్లో కొనుగోలు చేసి కోట్లల్లో లబ్ది పొందారు..