జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూలై 03 త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదిన సందర్బంగా డిండి మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిండి మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరా రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుపుల లక్ష్మి తిరుపతి, యువజన కాంగ్రెస్ డిండి మండల అధ్యక్షులు గడ్డమీది సాయి, యువజన కాంగ్రెస్ డిండి మండల వైస్ ప్రెసిడెంట్ ఎలిమినేటి వెన్నెల, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుమిత్ రెడ్డి, వంకేశ్వరం వెంకటయ్య, బాధమోని శ్రీ నివాస్ గౌడ్,మహ్మద్ ఖలీమ్, పల్ల ప్రభాకర్ రెడ్డి, చింతపల్లి నరేష్, నూకం వెంకటేష్, పొలం లక్ష్మణ్, భీముడు, ఖయ్యుమ్, ఉమర్, వావిల్లా సలయ్య, వావిల్లా అంజి, తీజ్ నాయక్, కిషన్, జంతుక వెంకటయ్య, రాజు, మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA's birthday celebrated in

You cannot copy content of this page