TRINETHRAM NEWS

MLA Raj Thakur congratulated the Durga Nagar Layout Colony Lunch Building Committee

దుర్గ నగర్ లేఅవుట్ కాలనీ లంచ్ భవన ప్రారంభోత్సవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చే రిబ్బన్ కట్ చేసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్

దుర్గా నగర్ లేఅవుట్ కాలనీ లంచ్ భవన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
నన్ను ఒక అవకాశం ఇచ్చినందుకు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాను. నన్ను సహకరించండి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం శాసనసభ్యుడిగా నన్ను అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా గత పాలకులు చేయడం వలన ఈ రాష్ట్రం అప్పుల పాలైంది అయినప్పటికీ రామగుండం నియోజకవర్గాన్ని 250 కోట్లతో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు దుదెల శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్న రామగుండం లో 800 మెగావట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ను శ్రీకారం చుట్టం అన్నారు

ఈ కార్యక్రమంలో దుర్గా నగర్ లేఔట్ కాలనీ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభజన అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur congratulated the Durga Nagar Layout Colony Lunch Building Committee