అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
MLA Provides Financial Support

MLA Provides Financial Support : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 05 ; జీలుగుమిల్లి మండలం, రాచన్నగూడెం గ్రామంలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు బర్రింకలపాడులోని పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజును కలిసి ఆర్ధిక సాయం కోరారు. ఆ గ్రామస్తుల విజ్ఞప్తిని స్పందించి తక్షణమే ఆయన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందజేశారు. వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page