TRINETHRAM NEWS

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చెవెళ్ల మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కుంచెం పెంటయ్య కుమారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు, నాయకులు,మాజీ ప్రజా,ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA participated in food donation