![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.34.37.jpeg)
మరోసారి వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Trinethram News : పటాన్చెరు : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి
ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా చేయటం ఏంటని మండిపడుతున్న ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం
దీంతో మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు సిద్ధమైన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![MLA Mahipal Reddy is](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.34.37.jpeg)