వర్డ్ మహిళ సాధికారత పై అవగాహన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తేది:-21-01-2025
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బొల్లికుంట క్రాస్ లోని మహాలక్ష్మి గార్డెన్స్ నందు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మహిళా సాధికారత పై 3 వేల మంది మహిళలతో అవగాహన నిర్వహిస్తున్న మరియు వర్డ్ మహిళా మహాసభ 21వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
తోలుత ఎమ్మెల్యే నాగరాజు పుష్పగుచ్చం అందజేసి పిల్లలు స్వాగతం పలికారు..
అనంతరం పిల్లలు చేసే డాన్స్ ను తిలకించి వారికి అభినందనలు తెలియజేశారు
తదనంతరం తల్లిదండ్రులు లేని విద్యార్థి విద్యార్థినీలకు నేడు పుట్టినరోజు గా భావించి వారి చేత కేక్ కట్ చేయించి ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ వక్తలు తదితరులు పిల్లలకు తినిపించారు
అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఆర్యన్ చంద్రశేఖర్ మహిళలకు పిల్లలకు పంపిణీ చేసే ఆహార ప్యాకెట్లను ఎమ్మెల్యే నాగరాజు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్యన్ చంద్రశేఖర్, డాక్టర్ వీణ, డాక్టర్ రాజేశ్వరి, మేరీ మాత, సునీల్ మరియు మహిళలు పిల్లలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App