TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 16: నెల్లూరు జిల్లా: మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవడు ( దీప వెంకట్రావు ల కుమారుడు) విష్ణు రిసెప్షన్ నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ, ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ని, మర్యాదపూర్వకంగా కలిసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App