
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 20:నెల్లూరు జిల్లా: కావలి. కావలి..యడవలి తిరుపతి రావు, శేషమ్మ వారి,కుమార్తె హిమబిందు వివాహం గురువారం కావలి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది..ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
