TRINETHRAM NEWS

త్రాగునీటి కి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే భాను 

నగరి మేజర్ న్యూస్ 

త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరు వేయించాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారికి విజ్ఞప్తి చేసిన నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం-ప్రకాష్ నగర్ ప్రజలు..ప్రకాష్ నగర్ వాసుల విజ్ఞప్తి మేరకు  రు. 4:50 లక్షల తుడా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్  .సోమవారం బోర్ డ్రిల్లింగ్ జరిపారు. ఇందులో నీరు పుష్కళంగా  పడడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App