TRINETHRAM NEWS

క్షేమంగా ఇంటికి చేరుకున్న కుంభమేళాలో తప్పిపోయిన మహిళలు..

జగిత్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన 55 ఏళ్ల నర్సవ్య, కొత్త వాడకు చెందిన రాజవ్వ ఈ నెల 29న ప్రయగ్ రాజ్ లోని కుంభమేళా కు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు కుంభమేళాలో లో కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు అయితే వీరిద్దరూ శనివారం జగిత్యాలకు చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Missing women in Kumbh