TRINETHRAM NEWS

తప్పిపోయిన వెంకటరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పి రంపల్లి గ్రామానికి చెందినఫిర్యాదురాలు బందెనోళ్ల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన భర్త బందెనోళ్ల వెంకట్ రెడ్డి తేదీ: 24/12/2024 నాడు ఎప్పతిలాగే తన పనిమీద ఉదయం 09.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి రాత్రి అయినా కూడా ఇంటికి తిరిగి రాలేదని, ఫిర్యాదురాలు తరపు వాళ్లు బంధువుల దగ్గర, వికారాబాద్లో అంతా వెతికి ఈరోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వికారాబాద్ పి ఎస్ SHO వెంటనే కేసు నమోదు చేసి విచారణచేపట్టడం జరిగింది.తప్పిపోయిన వ్యక్తి తెల్లని అంగీ మరియు ధోతి ధరించిఇంట్లో నుంచివెళ్ళిపోయినాడు.తప్పిపోయిన వ్యక్తి గురించి సమాచారంతెలిసినవారు వెంటనే వికారాబాద్ హెచ్ఓ గారి 8712670030 నెంబర్ కి సమాచారం ఇవ్వగలరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App