TRINETHRAM NEWS

కొడంగల్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRమాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహామూద్ ఆలీ MLC నవీన్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ , మహేష్ రెడ్డి నరేందర్ రెడ్డి మరియు రాష్ట్ర BRS నాయకులతో కలిసి హకీంపేటకు చేరుకుని పారిశ్రామిక కారిడార్లో భూములు కోల్పోతున్న లగచర్ల రైతులను పరామర్శించి అనంతరం కొండంగల్ లో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ministers who participated in