TRINETHRAM NEWS

Ministers’ Chambers will be inaugurated on June 3

Trinethram News : సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ.

ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది..ఈ మేరకు మంత్రుల బాంబర్లు, సహాయకులను అప్పగించాలని సాదారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది..

మంత్రుల ఛాంబర్ల నుండి ఎటువంటి పైల్స్, ఇతర సామాగ్రి తరలించటం పై నిషేదం విధించినట్లు సాదారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ministers' Chambers will be inaugurated on June 3