TRINETHRAM NEWS

Minister Uttam will speed up the Kaleshwaram repair work

జూన్ 07, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి సారించామని, వర్షాకాలం వస్తుండడంతో మరమ్మతు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ డ్యామేజ్ అయ్యాయని, వాటి పనుల్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Uttam will speed up the Kaleshwaram repair work