
మంథని మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి ఆటలో రైతు కూలీలు పనికి వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు శనివారం రోజున యాక్సిడెంట్ కాగా వారిని నిన్న రాత్రి గోదావరిఖనిలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి నేను మీకు ఉన్నానని ధైర్యాన్ని ఇచ్చిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని కోరిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
