
త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి. ఈ నెల 26న హైదరాబాద్ లో జరగనున్న బయో ఏషియా 2025 సదస్సుకు హాజరు కావాలని కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ ను ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వివరించిన మంత్రి శ్రీధర్ బాబు
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మెగా లెదర్ పార్క్స్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్ జహీరాబాద్ నోడ్ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
ఓసాకా ఎక్స్ పో 2025 సదస్సులో తెలంగాణ భాగస్వామ్యం అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వివరించిన మంత్రి శ్రీధర్ బాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
