WhatsApp Image 2024 05 14 at 16.52.00
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 05 14 at 16.52.00
Trinethram News : పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..
నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు..
ఆ 6 బూత్‌లలోని వెబ్ కెమెరాలను పరిశీలించాలి..
ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

You cannot copy content of this page