
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఉగాది పండుగ ను పురస్కరించుకుని వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి, సాకేత్ నగర్ లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఈ ఉత్సవాల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు భక్తులతో కలిసి పంచాంగ శ్రవణం ఆలకించారు
ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి, వికారాబాద్ మండల BRS పార్టీ మాజీ అధ్యక్షులు కమాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అనంత్ రెడ్డి, వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు కె.గోపాల్ ముదిరాజ్, వికారాబాద్ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, పట్టణ జనరల్ సెక్రెటరీ గాండ్ల మల్లికార్జున్, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, నాయకులు కిషోర్, వరుణ్* తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
