TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 27 : ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పాండురంగ నగర్ మరియు మోతి నగర్ కు సంబంధించిన నూతన కమిటీ ఏర్పటైన సందర్భంలో కమిటీ సభ్యులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ను గురువారం రోజున తన జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగినది.

ఈ కార్యక్రమంలో గోపి శెట్టి రాఘవేందర్, సుధాకర్ రెడ్డి, మరియు కమిటీ మెంబర్స్ రామకృష్ణారావు, బుచ్చయ్య, నరసింహులు, జనార్ధన్, మల్లికార్జున్ రెడ్డి ,నాగేశ్వరరావు అనుపమ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh