
పార్లమెంటు సభ్యులు , బీద మస్తాన్ రావు సంప్రదింపుల సభ్యునిగా భారత ప్రభుత్వం నామినేట్
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12 :నెల్లూరు జిల్లా. బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యునిగా నామినేట్ చేసినందుకు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్ , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యసభ చైర్మన్ , జగదీప్ ధనకర్ , కృతజ్ఞతలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
