జన్మదిన వేడుకకు హాజరైన బిజెపిజిల్లా దిశా కమిటీ మెంబర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధారూర్ భారతివిద్యామందిర్,యాజమాన్యం యాదయ్య ఆచారి,మనుమరాలు జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని,ఆశీర్వదించిన, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు వారితో పాటు ధారూర్ సోసైటీ మాజీ వైస్ చైర్మన్ రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ శరణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App