
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 1 త్రినేత్రం న్యూస్ .డిండి మండలంలోని నిరుద్యోగులకు సువర్ణావకాశం. డిగ్రీ ఉత్తీర్ణులైన యువతి ,యువకులకు నల్గొండ పోలీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ కార్యక్రమం నల్గొండ ఎస్పీ ఆఫీస్ నందు నిర్వహించబడుతుంది ఆసక్తి కల యువతీయువకులు(ఇంటర్,ఏదైనా డిగ్రీ,బిటెక్, పీజీ,)ఇట్టి అవకాశాన్ని,సద్వినియోగం చేసుకోవాలని, అభ్యర్థులుస్థానిక పోలీసు స్టేషన్(డిండి) 8712675544 లేదా,s ho డిండి 8712670223కి సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తేది 05-04-25 రోజున ఉదయం పోలీస్ స్టేషన్ నుండి నల్గొండకు తీసుకవెళ్ళబడునని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
