TRINETHRAM NEWS

మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం.

రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత.

1.భారతీయ న్యాయ సంహిత

2.భారతీయ నాగరిక సురక్ష సంహిత

  1. భారతీయ సాక్ష్య అధీనం.

పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం.