TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం

Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం

దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం

…..మంత్రి తుమ్మల కామెంట్స్
…..పామాయిల్ సాగు విస్తరణ కు కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరి అడ్డంకిగా మారింది.
…..ఇంపోర్ట్ టాక్స్ తగ్గింపు వల్ల ధరలు తగ్గి రైతులకు నష్టం
…..ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేట్ ఓ.ఈ.అర్ ఫార్ములా ప్రకారం రైతులకు ధరలు చెల్లించాలి
……తెలంగాణ ఏపీ కర్ణాటక మూడు రాష్ట్రాలు కేంద్రం పై ఒత్తిడి తేవాలి
….. ఏపీ పామాయిల్ రైతులు నన్ను కలిశారు
….. ఏ రాష్ట్రం లో ఉన్నా పామాయిల్ రైతుల కోసం పోరాడతాం
….. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల కొత్త రైతులు పామాయిల్ సాగు కు ముందుకు రావడం లేదు
….. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్రకారం రైతులకు ధరలు చెల్లించాలి