త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, విధులు నిర్వహిస్తున్న ప్రాంతం నుండి బదిలి చేయకుండా కేవలం కాగితాల్లో మాత్రమే బదిలి ఆదేశాలు ఆశ్చర్య పరుస్తున్నాయి . మెడికల్ మరియు, హెల్త్ డిపార్ట్మెంట్ జారి చేసిన బదిలి ఆదేశాలు చదువుతున్న వారు అందులో సారాంశం చూసి విస్తు పోతున్నారు .
ఆర్దర్స్ ను గమనించిన విశ్లేషకులు పొరపాటుగా ఆర్దర్స్ జారి కబడ్డాయా ! లేక ఉద్దేశ్యపూర్వకంగానే జారి కాబడ్డాయా అని సంధిగ్ద పడుతున్నారు . ప్రాంతం మారని బదిలీలలు అంటు చమత్కరిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మెడికల్ మరియు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు జారి చేసిన బదిలీ ఆర్దర్స్ లో సవరణలు జరిపి కోరిన ప్రాంతాలకు బదిలి చేస్తు ఆదేశాలు జారి చేయాలని పలువురు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


